పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌.. ఆస్ట్రేలియాకు భారీ షాక్‌!

Published on Sat, 03/26/2022 - 12:33

పాకిస్తాన్‌పై టెస్టు సిరీస్‌ గెలిచి జోరు మీద ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్‌ తగిలిం‍ది. ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్ స్మిత్ పాకిస్తాన్‌తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమయ్యాడు. గతంలో గాయపడిన  స్టీవ్ స్మిత్.. తన మోచేయికి శస్త్ర చికిత్స చేయుంచుకోబోతున్నాడు. దీంతో పాక్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు దూరం కానున్నాడు.

ఇక అతడి స్థానంలో స్పిన్నర్ మిచెల్ స్వెప్సన్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. కాగా ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవడంలో స్టీవ్‌ స్మిత్‌ కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 8000  పరుగులు చేసిన ఆటగాడిగా కూడా స్మిత్ రికార్డు సృష్టించాడు. మరోవైపు గాయం కారణంగా ఆ జట్టు పేసర్‌ కేన్ రిచర్డ్‌సన్ కూడా పాక్‌ సిరీస్‌ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక మార్చి 29న లాహోర్‌ వేదికగా పాక్‌- ఆస్ట్రేలియా తొలి వన్డే జరగనుంది.

ఆస్ట్రేలియా వన్డే/టీ20 జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, అలెక్స్ కారీ, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషాగ్నే, మిచెల్ మార్ష్, బెన్ మెక్‌డెర్మోట్, బెన్ మెక్‌డెర్మోట్ , మిచెల్ స్వెప్సన్, ఆడమ్ జంపా

Videos

Janki Bodiwala: షైతాన్‌ మూవీలో దెయ్యం పట్టినట్లుగా.. రియల్‌ లైఫ్‌లో ఏంజెల్‌గా.. (ఫోటోలు)

ఎలిమినేటర్ మ్యాచ్

టాలీవుడ్ స్నిప్పెట్‌లు: జూనియర్ ఎన్టీఆర్ దేవర తాజా అప్‌డేట్

అదరగొట్టిన అయ్యర్ బ్రదర్స్.. ఫైనల్లో KKR

ఎలిమినేట్ అయ్యేదెవరో?

కాజల్ అగర్వాల్‌తో ర్యాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూ

మూడు రోజులు వర్షాలు

పోలీస్ యూనిఫామ్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు రామ్ చరణ్

భారీగా బయటపడ్డ అక్రమ ఆస్తుల చిట్టా

గ్లామర్ షో, వరుణ్ ధావన్ బేబీ జాన్ తో కీర్తి సురేష్ ఓకే

Photos

+5

గ్రాండ్‌గా ప్రభాస్‌ కల్కి ఈవెంట్‌.. బుజ్జి లుక్‌ రివీల్‌ చేసిన మేకర్స్ (ఫొటోలు)

+5

హీరామండి సిరీస్‌లో అదరగొట్టిన అందాల ముద్దుగుమ్మలు (ఫోటోలు)

+5

కావ్యా మారన్‌తో ఫొటోలకు ఫోజులు.. ఈ బ్యూటీ గురించి తెలుసా? (ఫొటోలు)

+5

కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి (ఫొటోలు)

+5

KKR Vs SRH Photos: ఓ వైపు టెన్షన్.. మరోవైపు ఉత్సాహం: స్టేడియంలో తళుక్కుమన్న షారుఖ్ (ఫొటోలు)

+5

Tirupati Gangamma Jatara 2024: తిరుపతిలో ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)

+5

SRH: అతడి లాగే నన్నూ ఆశీర్వదించండి: అభిషేక్‌ తల్లికి అర్ష్‌దీప్‌ రిక్వెస్ట్‌ (ఫొటోలు)

+5

రజనీకాంత్‌ మనవడి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. క్రికెట్‌ థీమ్‌తో.. (ఫోటోలు)

+5

Hakim Shajahan Marriage: హీరోయిన్‌ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)

+5

Indraja Sankar Birthday Photos: విజిల్‌ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)