Breaking News

క్వార్టర్‌ ఫైనల్లో రష్మిక

Published on Fri, 12/26/2025 - 03:44

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) డబ్ల్యూ35 మహిళల టోర్నీలో హైదరాబాద్‌ క్రీడాకారిణి, ప్రపంచ 481వ ర్యాంకర్‌ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సింగిల్స్‌ విభాగంలో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఈ టోర్నీ జరుగుతోంది. గురువారం జరిగిన సింగిల్స్‌ రెండో రౌండ్‌లో భారత రెండో ర్యాంకర్‌ రష్మిక 6–1, 6–1తో అరుజాన్‌ (కజకిస్తాన్‌)పై గెలిచింది. 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఏడు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. 

ఫస్ట్‌ సర్వ్‌లో 19 పాయింట్లు, సెకండ్‌ సర్వ్‌లో 7 పాయింట్లు సాధించింది. ప్రత్యర్థిసర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్‌ చేసిన రష్మిక తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. డబుల్స్‌ విభాగంలో రష్మిక–వైదేహి (భారత్‌) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్‌ ఫైనల్లో రష్మిక–వైదేహి జంట 6–3, 6–0తో లుండా కుమ్‌హోమ్‌–టానుచపోర్న్‌ యోంగ్‌మోడ్‌ (థాయ్‌లాండ్‌) ద్వయంపై విజయం సాధించింది.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)