Breaking News

మార్‌క్ర‌మ్ విధ్వంసం.. ఇంగ్లండ్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన సౌతాఫ్రికా

Published on Tue, 09/02/2025 - 21:49

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న సౌతాఫ్రికా.. ఇప్పుడు ఇంగ్లండ్ గడ్డపై అదే జోరును కొనసాగిస్తోంది. మంగళవారం లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది.

ఇంగ్లీష్ జట్టు నిర్ధేశించిన 132 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 20.5 ఓవర్లలో చేధించింది. సఫారీ బ్యాటర్లలో ఓపెనర్‌ ఐడైన్‌ మార్‌క్రమ్‌ విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లను ఊతికారేశాడు.

కేవలం​ 55 బంతులు మాత్రమే ఎదుర్కొన్న మార్‌క్రమ్‌.. 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 86 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు మరో ఓపెనర్‌ ర్యాన్ రికెల్టన్(31) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అదిల్‌ రషీద్‌ ఒక్కడే  మూడు వికెట్లు సాధించాడు. మిగితా బౌలర్లంతా విఫలమయ్యారు.

మహారాజ్‌ విజృంభణ..
అంతకముందు బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 24.3 ఓవర్లలో కేవ‌లం 131 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. సౌతాఫ్రికా స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌ నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు ముల్డర్‌ మూడు వికెట్లు సాధించాడు. ఇక ఇంగ్లండ్‌ బ్యాటర్లలో ఓపెన‌ర్ జేమీ స్మిత్‌(54) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 
 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)