Breaking News

రూడ్‌... రెండో రౌండ్‌లోనే అవుట్‌

Published on Thu, 07/04/2024 - 04:13

లండన్‌: ఐదో ప్రయత్నంలోనూ నార్వే స్టార్‌ ప్లేయర్, ఎనిమిదో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో 
రెండో రౌండ్‌ను దాటలేకపోయాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌లో రూడ్‌ 4–6, 5–7, 7–6 (7/1), 3–6తో ఫాబియో ఫాగ్‌నిని (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. 3 గంటల 18 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రూడ్‌ 15 ఏస్‌లు 
సంధించినా, 47 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. 

మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌), ఐదో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా) మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో అల్‌కరాజ్‌ 7–6 (7/5), 6–2, 6–2తో వుకిచ్‌ (ఆస్ట్రేలియా)పై, మెద్వెదెవ్‌ 6–7 (3/7), 7–6 (7/4), 6–4, 7–5తో ముల్లర్‌ (ఫ్రాన్స్‌)పై గెలు పొందారు. మహిళల సింగిల్స్‌ విభాగంలో రెండో సీడ్‌ కోకో గాఫ్‌ (అమెరికా) మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. అంకా టొడోని (రొమేనియా)తో జరిగిన రెండో రౌండ్‌లో కోకో గాఫ్‌ 6–2, 6–1తో గెలిచింది. 

ప్రపంచ మాజీ నంబర్‌వన్, నాలుగు గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ విజేత నయోమి ఒసాకా (జపాన్‌) రెండో రౌండ్‌లోనే ని్రష్కమించింది. ఎమ్మా నవారో (అమెరికా) 6–4, 6–1తో ఒసాకాను ఓడించింది. మరోవైపు భారత నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌ డబుల్స్‌లోనూ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు. తొలి రౌండ్‌ లో సుమిత్‌ –లాజోవిచ్‌ (సెర్బియా) ద్వయం 2–6, 2–6తో మారి్టనెజ్‌–మునార్‌ (స్పెయిన్‌) జోడీ చేతిలో ఓడిపోయింది.   

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు