రిషబ్‌ పంత్‌కు ఢిల్లీ షాక్‌ ఇవ్వనుందా? ట్వీట్‌ వైరల్‌

Published on Sat, 10/12/2024 - 09:02

ఐపీఎల్‌-2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఫ్రాంచైజీ త‌మ జ‌ట్టు కెప్టెన్ రిష‌బ్ పంత్‌ను విడిచిపెట్ట‌నుందా?  చెన్నైసూప‌ర్ కింగ్స్‌కు పంత్ వెళ్ల‌నున్నాడా? అంటే అవుననే స‌మాధ‌నామే ఎక్కువ‌గా వినిపిస్తోంది. తాజాగా రిష‌బ్ పంత్ చేసిన ట్వీట్ కూడా ఈ వార్త‌ల‌కు మ‌రింత ఊత‌మిస్తుంది. 

ఒక‌వేళ నేను ఐపీఎల్ వేలంలో పాల్గొంటే ఎవ‌రైనా కొనుగోలు చేస్తారా లేదా? ఎంత ధ‌ర‌కు అమ్ముడు పోతాను? అంటూ రిష‌బ్ ఎక్స్‌లోక్రిప్టిక్  పోస్ట్ చేశాడు. ప్ర‌స్తుతం ఇదే విష‌యం క్రీడా వ‌ర్గాల్లో చ‌ర్చానీయంశ‌మైంది. ఈ క్ర‌మంలో కొంత‌మంది ఢిల్లీ ఫ్రాంచైజీని పంత్ వీడ‌నున్నాడ‌ని అభిప్రాయ‌ప‌డుతుంటే, మ‌రి కొంత మంది అత‌డు ఏదో ఫ‌న్నీగా పోస్ట్ చేసి ఉంటాడ‌ని చెప్పుకొస్తున్నారు.

ఢిల్లీ విడిచిపెట్ట‌నుందా?
కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు కీలకమైన ఆటగాళ్లలో రిషబ్ పంత్ ఒకడనడంలో ఎలాంటి సందేహం లేదు. గ‌త కొన్ని సీజ‌న్ల నుంచి కెప్టెన్‌గానే కాకుండా వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న ప‌రంగా కూడా పంత్ అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు.

ఈ ఏడాది సీజ‌న్‌లో కూడా పంత్ అద‌ర‌గొట్టాడు. ఐపీఎల్‌-2024లో 446 ప‌రుగులు చేసిన పంత్‌.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌పున టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అయితే ఇటువంటి అద్భుత ఆటగాడిని ఢిల్లీ విడిచిపెట్టే సాహాసోపేత నిర్ణయం తీసకుంటుందో లేదో వేచి చూడాలి. ఒకవేళ అతడు వేలంలోకి వస్తే భారీ ధర పలకడం ఖాయం. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)