Breaking News

ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్‌గా రికీ భుయ్‌

Published on Tue, 10/14/2025 - 04:31

సాక్షి, విశాఖపట్నం: రేపటి నుంచి మొదలయ్యే దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీలో పాల్గొనే ఆంధ్ర క్రికెట్‌ జట్టును ప్రకటించారు. రికీ భుయ్‌ సారథ్యంలో ఆంధ్ర జట్టు ఈ సీజన్‌లో పోటీపడనుంది. ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’లో ఉన్న ఆంధ్ర జట్టు ఈనెల 15 నుంచి జరిగే తమ తొలి మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌ జట్టుతో కాన్పూర్‌లో తలపడుతుంది. గ్రూప్‌ ‘ఎ’లో ఆంధ్ర, ఉత్తరప్రదేశ్‌లతోపాటు బరోడా, తమిళనాడు, నాగాలాండ్, ఒడిశా, విదర్భ, జార్ఖండ్‌ జట్లున్నాయి.  

ఆంధ్ర రంజీ జట్టు
రికీ భుయ్‌ (కెప్టెన్, విశాఖపట్నం), కోన శ్రీకర్‌ భరత్‌ (విశాఖపట్నం), అభిషేక్‌ రెడ్డి (చిత్తూరు), షేక్‌ రషీద్‌ (గుంటూరు), కరణ్‌ షిండే (కర్నూలు), పీవీఎస్‌ఎన్‌ రాజు (తూర్పు గోదావరి), కేవీ శశికాంత్‌ (విశాఖపట్నం), సౌరభ్‌ కుమార్‌ (గెస్ట్‌ ప్లేయర్‌), వై.పృథ్వీరాజ్‌ (విజయనగరం), టి.విజయ్‌ (శ్రీకాకుళం), ఎస్‌.ఆశిష్‌ (విశాఖపట్నం), అశ్విన్‌ హెబ్బర్‌ (నెల్లూరు), రేవంత్‌ రెడ్డి (నెల్లూరు), కె.సాయితేజ (తూర్పు గోదావరి), చీపురపల్లి స్టీఫెన్‌ (తూర్పు గోదావరి), వై.సందీప్‌ (కృష్ణా).  

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)