Breaking News

నేటి నుంచి ‘ఎలైట్‌’ జాతీయ బాక్సింగ్‌ 

Published on Sun, 01/04/2026 - 05:04

న్యూఢిల్లీ: భారత అత్యుత్తమ బాక్సర్లు పాల్గొంటున్న ‘ఎలైట్‌’ జాతీయ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఈ పోరులో పురుషుల, మహిళల విభాగాల్లో మన అత్యుత్తమ ఆటగాళ్లంతా పోటీ పడుతున్నారు. ఈ నెల 10 వరకు జరిగే ఈ టోర్నమెంట్‌లో 10 వెయిట్‌ కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తారు. 

మహిళల విభాగంలో మాజీ ప్రపంచ చాంపియన్,  తెలంగాణకు చెందిన నిఖత్‌ జరీన్, ప్రస్తుత వరల్డ్‌ చాంపియన్‌ జాస్మీన్‌ లంబోరియా, ఒలింపిక్‌ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్, వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేతలు పూజ రాణి, పరీ్వన్, మాజీ ప్రపంచ చాంపియన్‌ నీతూ ఘంఘాస్, ఆసియా క్రీడల కాంస్య పతక విజేత ప్రీతి పన్వర్‌ బరిలోకి దిగుతున్నారు. 

పురుషుల విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌ రజత పతక విజేత అమిత్‌ పంఘాల్, ఆసియా క్రీడల కాంస్యపతక విజేత నరేందర్‌ బెర్వాల్‌తో పాటు హితేశ్, సచిన్, అభినాశ్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ టోరీ్నలో ప్రదర్శనను బట్టి ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే బాక్సర్లను ఎంపిక చేయనున్నారు. పతకాలు నెగ్గిన ప్లేయర్ల కోసం ప్రత్యేకంగా జాతీయ శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)