Breaking News

ఆర్సీబీ హెడ్‌కోచ్‌గా ఆసీస్‌ మాజీ క్రికెటర్‌

Published on Thu, 09/21/2023 - 11:39

డబ్ల్యూపీఎల్‌-2024 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ మహిళల జట్టు హెడ్‌కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్‌ ల్యూక్ విలియమ్స్‌ను నియమించింది. కాగా మహిళల ప్రీమియర్‌ లీగ్ తొలి ఎడిషన్‌లో ఆర్సీబీ జట్టు ఘోర ప్రదర్శన కనబరిచింది.

డబ్ల్యూపీఎల్‌-2023లో 8 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.  ఈ క్రమంలోనే మొదటి ఎడిషన్‌ ప్రధాన కోచ్‌గా బెన్ సాయర్‌పై ఆర్సీబీ వేటు వేసింది.  బెన్ సాయర్‌ స్ధానాన్ని ల్యూక్ విలియమ్స్‌ భర్తీ చేయనున్నాడు. కాగా కోచ్‌గా విలియమ్స్‌కు ఆపారమైన అనుభవం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక ఫ్రాంచైజీలకు అతడు కోచ్‌గా పనిచేశాడు.

మహిళల బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్‌కు నాలుగు సీజన్ల పాటు విలియమ్స్‌ కోచ్‌గా వ్యవహరించాడు. అదే విధంగా ది హాండ్రడ్‌ లీగ్‌లో సదరన్ బ్రేవ్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా అతడు పనిచేశాడు. అదే విధంగా ఆస్ట్రేలియాలోని ఉమెన్స్ నేషనల్ క్రికెట్ లీగ్‌లో సౌత్ ఆస్ట్రేలియన్ స్కార్పియన్స్ జట్టుకు కూడా తన సేవలు అందించాడు.
చదవండి: Asian Games 2023: మలేషియాతో మ్యాచ్‌ రద్దు.. సెమీఫైనల్‌కు చేరిన టీమిండియా

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)