Breaking News

'సూర్యకు టెస్టుల్లో అవకాశం ఇవ్వండి.. దుమ్ము రేపుతాడు'

Published on Sat, 10/29/2022 - 12:37

టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్య కుమార్‌ యదవ్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్‌-2022లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్య విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో సూర్య కేవలం 25 బంతుల్లోనే 51 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సూర్యకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు కూడా లభించింది. ఈ క్రమంలో సూర్యకుమార్‌ యాదవ్‌పై భారత మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. మూడు ఫార్మాట్లలోనూ అదరగొట్టే సత్తా సూర్యకు ఉంది అని రవిశాస్త్రి కొనియాడాడు.

"సూర్యకు మూడు ఫార్మాట్లలో రాణించే సత్తా ఉంది. సూర్యకుమార్‌ యాదవ్‌ టెస్టు అరంగేట్రం కోసం ఎవరూ మాట్లాడరు. కానీ సూర్య టెస్టు క్రికెట్‌ కూడా అద్భుతంగా ఆడగలడని నేను భావిస్తున్నాను. అతడిని టెస్టుల్లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌ పంపండి. అందరనీ అతడు ఆశ్చర్యానికి గురి చేస్తాడు" రవిశాస్త్రి పేర్కొన్నాడు. కాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్య మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.


చదవండి: ఏ నిమిషానికి ఏమి జరుగునో! రిజర్వ్‌ డే ఉన్నా.. 667లో ఒక్కటే రద్దైనా.. ఫైనల్‌ ‘బెంగ’!

Videos

శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం

పుష్ప రాజ్ తో కేజీఎఫ్ 2 భామ

పాకిస్తానీ నటితో చేయను: బాలీవుడ్ హీరో

ముగిసిన వీరజవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు

ప్రధాని మోదీ నివాసంలో ముగిసిన సమావేశం

బ్రహ్మోస్ క్షిపణి పనితీరు ఎలా ఉంటుందో పాక్ కు అడగండి

Ding Dong 2.O: సీఎంల జేబులు ఖాళీ

Miss World Competition: తారలు దిగివచ్చిన వేళ..!

పాక్ ను వణికించిన BRAHMOS

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన

Photos

+5

తిరుమల దర్శనం చేసుకున్న యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

మదర్స్ డే స్పెషల్.. హీరోయిన్ ప్రణీత పిల్లల్ని చూశారా? (ఫొటోలు)

+5

డాక్టర్ బాబు నిరుపమ్‌ భార్య బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

వైభవంగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 11-18)

+5

మిస్ వరల్డ్ 2025 ఆరంభం: స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నందిని గుప్తా (ఫొటోలు)

+5

Miss World 2025 : ఘనంగా హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు ప్రారంభం (ఫొటోలు)

+5

సీరియల్ నటి విష్ణుప్రియ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

లండన్ లో రామ్ చరణ్.. చుట్టుముట్టిన మెగాఫ్యాన్స్ (ఫొటోలు)

+5

పాకిస్తాన్‌తో పోరులో దేశ సేవకు అమరుడైన మురళీ నాయక్‌ (ఫొటోలు)