విజేత రిత్విక్‌–రామ్‌ జోడీ.. హైదరాబాదీ ఖాతాలో తొలి టైటిల్‌

Published on Tue, 06/09/2026 - 10:25

సాక్షి, హైదరాబాద్‌: భారత డేవిస్‌కప్‌ జట్టు సభ్యుడు, హైదరాబాద్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ బొల్లిపల్లి రితి్వక్‌ చౌదరీ ఈ ఏడాది తన ఖాతాలో తొలి డబుల్స్‌ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. అమెరికాలో జరిగిన టెక్సాస్‌ స్పైన్‌ అండ్‌ జాయింట్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–75 టోర్నీలో రిత్విక్‌–రామ్‌కుమార్‌ రామనాథన్‌ (భారత్‌) జోడీ విజేతగా నిలిచింది. 

తుది పోరులో టాప్‌ సీడ్‌ రిత్విక్‌–రామ్‌ ద్వయం 7–6 (7/2), 7–6 (7/4)తో జచారి ఫుచ్స్‌–వ్యాలీ థేన్‌ (అమెరికా) జంటపై నెగ్గింది. రిత్విక్‌–రామ్‌ జంటకు 4,980 డాలర్ల (రూ. 4 లక్షల 72 వేలు) ప్రైజ్‌మనీ, 75 పాయింట్లు లభించాయి. గత ఏడాది శాంటియాగో ఓపెన్‌ ఏటీపీ–250 టోరీ్నలో నికోలస్‌ బరియంతోస్‌ (కొలంబియా)తో కలిసి రిత్విక్‌ డబుల్స్‌ టైటిల్‌ గెలిచాడు.  

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)