Breaking News

రాజా రిత్విక్‌కు కాంస్యం

Published on Sat, 08/01/2026 - 13:47

ప్రపంచ స్క్వాష్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టుకు కాంస్య పతకం లభించింది. అమెరికా జట్టుతో జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 0–2తో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో గుర్‌వీర్‌ సింగ్‌ 7–11, 12–10, 9–11, 7–11తో బ్రెండన్‌ టాగ్లియారిని చేతిలో.... రెండో మ్యాచ్‌లో ఆర్యవీర్‌ దివాన్‌ 5–11, 7–11, 5–11తో యాసీన్‌ షలాబీ చేతిలో ఓటమి పాలయ్యారు. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ భారత పురుషుల జట్టు సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాన్ని సాధించింది. 

రిత్విక్‌ కాంస్యం 
సాక్షి, హైదరాబాద్‌: పొంటెవెడ్రా అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ రాజా రిత్విక్‌ కాంస్య పతకం సాధించాడు. స్పెయిన్‌లో జరిగిన ఈ టోర్నీలో రాజా రిత్విక్‌ నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత ఏడు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. 92 మంది ప్లేయర్లు పోటీపడ్డ ఈ టోర్నీలో రిత్విక్‌ ఐదు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు.

రిత్విక్‌తోపాటు రోడ్రిగెజ్‌ హెర్నాండెజ్‌ డేనియల్‌ (క్యూబా), ముత్తయ్య (భారత్‌) ఏడు పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ముత్తయ్యకు టైటిల్‌ లభించగా... డేనియల్‌కు 
రెండో స్థానం, రిత్విక్‌కు మూడో స్థానం ఖరారయ్యాయి.    

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)