Breaking News

Australian Open: బిగ్‌షాక్‌.. రఫేల్‌ నాదల్‌ ఓటమి

Published on Wed, 01/18/2023 - 12:39

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌.. స్పెయిన్‌ బుల్‌ రఫేల్‌ నాదల్‌(ప్రపంచ రెండో ర్యాంకర్‌) పోరు ముగిసింది. 23వ గ్రాండ్‌స్లామ్‌ అందుకోవాలన్న కల తీరకుండానే నాదల్‌ రెండో రౌండ్‌లో ఇంటిముఖం పట్టాడు. పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో భాగంగా బుధవారం నాదల్‌.. అమెరికాకు చెందిన అన్‌సీడెడ్‌ మెకంజీ మెక్‌డొనాల్డ్‌ చేతిలో 4-6,4-6,5-7 స్కోర్‌తో ఓటమి పాలయ్యాడు.

నాదల్‌ నిష్రమణకు గాయం కూడా ఒక కారణం. ఎడమకాలికి గాయం అయినప్పటికి బై ఇ‍వ్వడానికి ఇష్టపడని నాదల్‌ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. నొప్పితో సరిగా ఆడలేకపోవడంతో మెకంజీ తొలి రెండు సెట్లు ఈజీగా గెలిచేశాడు. మూడోసెట్‌ ఆడుతుండగా నాదల్‌ మరోసారి గాయంతో ఇబ్బంది పడ్డాడు. అప్పటికే మెకంజీ మూడో సెట్‌లో 7-5తో స్పష్టమైన ఆధిక్యంలో నిలవడంతో నాదల్‌ సర్వీస్‌ చేయకుండా పక్కకు తప్పుకున్నాడు. దీంతో మెకంజీ మెక్‌డొనాల్డ్‌ మూడోరౌండ్‌లో అడుగుపెట్టాడు.

చదవండి: మాజీ బాయ్‌ఫ్రెండ్‌ మొహం చూడకూడదని గోడ కట్టించింది

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)