Breaking News

Australian Open: సెమీస్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు

Published on Fri, 06/12/2026 - 12:08

భారత బ్యాడ్మింటన్ స్టార్‌, తెలుగు తేజం పీవీ సింధు ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ 500 టోర్నీ మహిళల సింగిల్స్‌ విభాగంలో సెమీస్‌కు దూసుకెళ్లింది. సిడ్నీ వేదిక‌గా శుక్ర‌వారం జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్ పోరులో చైనీస్ తైపీకి చెందిన చెన్ సు యును 21-6, 21-9 తేడాతో సింధు చిత్తు చేసింది. 

కేవ‌లం 27 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసిపోయింది.  సింధు త‌న‌ తదుపరి పోరులో జపాన్‌కు చెందిన టాప్ సీడ్ అకానె యమగుచితో తలపడనుంది.  కాగా య‌మ‌గుచిపై సింధూ 15-13 స్వ‌ల్ప ఆధిక్యాన్ని క‌లిగి ఉంది.

మ‌రోవైపు భారత యువ క్రీడాకారిణి తన్వి శర్మ పోరాటం క్వార్ట‌ర్స్‌లో ముగిసిపోయింది. తన్వి శర్మపై  21-14, 21-14 తేడాతో విజయం సాధించి యమగుచి సెమీస్‌కు అర్హ‌త సాధించింది.

Videos

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)