దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి
Breaking News
మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్‌కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
సింధు శుభారంభం
Published on Thu, 06/11/2026 - 03:18
సిడ్నీ: ఆ్రస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత మహిళా స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–13, 21–11తో ఇనెస్ లూసియా కాస్టిలో (పెరూ)పై గెలిచింది. భారత్‌కే చెందిన మాళవిక, తన్వీ శర్మ, ఇషారాణి కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు.
పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి, కిరణ్ జార్జి, సనీత్ దయానంద్ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. మిక్స్డ్ డబుల్స్‌లో తెలుగమ్మాయి కె.మనీషా–ధ్రువ్ రావత్ (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.
#
Tags : 1