Breaking News

హరికృష్ణ నిష్క్రమణ

Published on Mon, 11/17/2025 - 05:44

పనాజీ (గోవా): ‘ఫిడే’ ప్రపంచ కప్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు పెంటేల హరికృష్ణ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో వెనుదిరిగాడు. రొమేనియాకు చెందిన మార్టీనెజ్‌ అల్‌కంటారా చేతిలో హరికృష్ణ పరాజయం పాలయ్యాడు. ఇద్దరి మధ్య జరిగిన రెండు గేమ్‌లు ‘డ్రా’గా ముగియడంతో ఆదివారం ‘టైబ్రేక్‌’ నిర్వహించారు. 15 నిమిషాల వ్యవధి ఉన్న తొలి రెండు ర్యాపిడ్‌ గేమ్‌లు ‘డ్రా’ కావడంతో 10 నిమిషాల మరో రెండు ర్యాపిడ్‌ గేమ్‌లు నిర్వహించారు. ఇందులో తొలి గేమ్‌లో హరికృష్ణ ఒక దశలో మెరుగైన స్థితిలోనే ఉన్నా...తెల్ల పావులతో ఆడిన మార్టీనెజ్‌ చివరకు 59 ఎత్తుల్లో విజయం సాధించాడు.

 తప్పనిసరిగా గెలవాల్సిన రెండో గేమ్‌లో నల్ల పావులతో ఆడిన హరికృష్ణ 30 ఎత్తున తర్వాత ‘డ్రా’ మాత్రమే చేయగలిగాడు. దాంతో అతను వరల్డ్‌ కప్‌నుంచి ని్రష్కమించాడు. క్వార్టర్‌ ఫైనల్లో జవోకిర్‌ సిందరోవ్‌ను మార్టీనెజ్‌ ఎదుర్కొంటాడు.  ఇప్పుడు భారత్‌ ఆశలన్నీ అర్జున్‌ ఇరిగేశిపైనే ఉన్నాయి. నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్‌ పోరులో వె యి (చైనా)తో అర్జున్‌ తలపడతాడు. ఇతర గేమ్‌లలో డానిల్‌ దుబోవ్‌ను ఓడించి స్యామ్‌ శంక్‌లాండ్, అలెక్సీ గ్రెబ్‌నోవ్‌పై గెలిచి ఆండ్రీ ఎసిపెంకో, లీ క్వాంగ్‌ లీమ్‌పై విజయం సాధించి అలెగ్జాండర్‌ డోన్‌చెంకో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌