Breaking News

Paris Olympics 2024: వరల్డ్‌ నంబర్‌ వన్‌కు షాక్‌

Published on Thu, 08/01/2024 - 20:18

పారిస్‌ ఒలింపిక్స్‌ మహిళల టెన్నిస్‌ సింగిల్స్‌ పోటీల్లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ ఇగా స్వియాటెక్‌కు (పోలాండ్‌) షాక్‌ తగిలింది. ఇవాళ (ఆగస్ట్‌ 1) జరిగిన సెమీఫైనల్లో చైనాకు చెందిన క్విన్‌వెన్‌ ఝెంగ్‌ స్వియాటెక్‌ను 6-2, 7-5 తేడాతో ఓడించింది. గంటా 51 నిమిషాల పాటు సాగిన ఈ పోటీలో క్విన్‌వెన్‌ వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. 

ఒలింపిక్స్‌ టెన్నిస్‌ ఫైనల్లోకి ప్రవేశించిన తొలి చైనా క్రీడాకారిణిగా క్విన్‌వెన్‌ రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో రొలాండ్‌ గారోస్‌లో 1149 రోజుల పాటు సాగిన స్వియాటెక్‌ జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది. 2021 నుంచి రొలాండ్‌ అండ్‌ గారోస్‌లో స్వియాటెక్‌కు ఓటమనేదే లేదు. డొన్నా వెకిక్‌, అన్నా కరోలినా మధ్య జరిగే రెండో సెమీఫైనల్‌ విన్నర్‌తో క్విన్‌వెన్‌ ఫైనల్లో పోటీపడుతుంది. 
 

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)