నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
చంద్రబాబు ఆదేశాలతోనే పోలీసులు కాల్పులు జరిపారు: సజ్జల
రైల్వే కౌంటర్ టికెట్లకు ఇక కొత్త సదుపాయం.. ఈ 27 నుంచే..
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు
లాఠీఛార్జ్ చేశారు.. టియర్ గ్యాస్ ప్రయోగించారు: లేళ్ల అప్పిరెడ్డి
ఈసీకి వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
39 గంటల రెస్క్యూ ఆపరేషన్ : 9 ఏళ్ల బాలుడి విషాదాంతం
గ్లాస్గోలో కుప్ప కూలిన విమానం, ఇద్దరు మృతి
టీడీపీ గూండాల చేతుల్లో వేటకొడవళ్లు, పెట్రోల్: అవినాశ్ రెడ్డి
పులివెందులలో ఏకే 47తో కాల్పులు
ఎంపీ చేతుల్లోంచి నామినేషన్ పేపర్లు లాక్కుని..
బాలీవుడ్ హీరోకి షాక్ : అక్రమ నిర్మాణం కూల్చివేత
తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యం
IPL 2027: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. అతడికి గుడ్‌బై
తిరుపతి పోలీసుల ఓవరాక్షన్.. భూమన ఫ్యామిలీపై కేసులు
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్‌కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
అదరగొట్టిన భారత హాకీ జట్టు.. ఐర్లాండ్‌పై ఘన విజయం
Published on Tue, 07/30/2024 - 19:16
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత పురుషల హాకీ జట్టు అదరగొడుతోంది. పూల్-బిలో భాగంగా మంగళవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత హాకీ జట్టు పూల్ బిలో అగ్రస్ధానానికి చేరుకుంది.

దీంతో పూల్ బి నుండి టాప్ 4 క్వార్టర్ ఫైనల్లోకి వెళ్లే అవకాశాలను భారత్ మరింత మెరుగుపరుచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లోనూ భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ సత్తాచాటాడు. భారత్ సాధించిన రెండు గోల్స్ కూడా హర్మన్ కొట్టినవే కావడం గమనార్హం.

11వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌లో గోల్ చేసిన హర్మన్‌ప్రీత్ సింగ్.. 19వ నిమిషంలో రెండో గోల్ చేశాడు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆగస్టు 1న బెల్జియంతో తలపడనుంది.
#
Tags : 1