Breaking News

Paris Olympics: భారత క్రీడాకారుల నేటి షెడ్యూల్‌

Published on Thu, 08/08/2024 - 11:19

ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో 13వ రోజు భారత క్రీడాకారులు తమ ఆదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్దమయ్యారు. గోల్డెన్‌ బాయ్‌ నీరజ్‌ చోప్రా పురుషుల జావెలిన్‌ త్రో ఫైనల్ రౌండ్‌లో పోటీపడనున్నాడు. ఈ ఫైనల్‌ పోరు భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 11:55 నుంచి ప్రారంభం కానుంది.

13వ రోజు భారత షెడ్యూల్‌ ఇదే..
పురుషుల కాంస్య పతక పోరు: భారత్‌ వర్సెస్‌ స్పెయిన్‌ 
(సాయంత్రం గం. 5:30 నుంచి)

మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌ రెపిచాజ్‌ రౌండ్‌: జ్యోతి యర్రాజీ (మధ్యాహ్నం గం. 2:05 నుంచి). 

పురుషుల జావెలిన్‌ త్రో ఫైనల్‌: నీరజ్‌ చోప్రా (రాత్రి గం. 11:55 నుంచి)

పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్‌: అమన్‌ సెహ్రావత్‌ (మధ్యాహ్నం గం. 2:30 నుంచి). మహిళల ఫ్రీస్టయిల్‌ 57 కేజీలు: అన్షు మలిక్‌ (మధ్యాహ్నం గం. 2:30 నుంచి) 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)