Breaking News

Paralympics: సచిన్‌కు రజతం.. 21కి చేరిన పతకాల సంఖ్య

Published on Wed, 09/04/2024 - 15:35

ప్యారిస్‌ పారాలింపిక్స్‌-2024లో భారత్‌ మరో పతకం సాధించింది. ప్రపంచ చాంపియన్‌ సచిన్‌ ఖిలారి పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌46 ఈవెంట్లో రజతం గెలిచాడు. బుధవారం నాటి ఈ ఈవెంట్లో  కెనడాకు చెందిన గ్రెగ్‌ స్టువర్ట్‌ 16.38 మీటర్ల దూరం షాట్‌ విసిరి స్వర్ణం గెలవగా.. సచిన్‌ 16.32 మీటర్ల దూరంవిసిరి రెండో స్థానంలో నిలిచాడు.

తద్వారా పారాలింపిక్స్‌ తాజా ఎడిషన్‌లో భారత్‌ ఖాతాలో 21వ మెడల్‌ చేరింది. ఇక ఇదే ఈవెంట్లో సచిన్‌తో పాటు పోటీ పడిన భారత అథ్లెట్లు మొహ్మద్‌ యాసిర్‌, రోహిత్‌ కుమార్‌ వరుసగా 8, 9వ స్థానాల్లో నిలిచారు. కాగా ప్యారిస్‌ పారాలింపిక్స్‌లో భారత్‌ ఇప్పటి వరకు మూడు స్వర్ణాలు, 8 రజతాలు, 10 కాంస్య పతకాలు గెలిచింది.

ప్యారిస్‌ పారాలింపిక్స్‌-2024లో ఇప్పటి వరకు పతకాలు గెలిచిన భారత అథ్లెట్లు
👉శరద్‌ కుమార్‌- మెన్స్‌​ హై జంప్‌ టీ63- రజతం
👉అజీత్‌ సింగ్‌- మెన్స్‌ జావెలిన్‌ త్రో- రజతం
👉మరియప్పన్‌ తంగవేలు- మెన్స్‌ హై జంప్‌ టీ63- కాంస్యం
👉సుందర్‌ సింగ్‌ గుర్జార్‌- మెన్‌స​ జావెలిన్‌ త్రో ఎఫ్‌46- కాంస్యం
👉దీప్తి జివాంజి- వుమెన్స్‌ 400 మీటర్ల టీ20 పరుగు- కాంస్యం
👉సుమిత్‌ ఆంటిల్‌- మెన్స్‌జావెలిన్‌ త్రో ఎఫ్‌64- స్వర్ణం
👉సుహాస్‌ యతిరాజ్‌- బ్యాడ్మింటన్‌ మెన్స్‌ సింగిల్స్‌ ఎస్‌ఎస్‌64- రజతం
👉తులసిమతి మురుగేశన్‌- బ్యాడ్మింటన్‌ వుమెన్స్‌ సింగిల్స్‌ ఎస్‌యూ45- రజతం
👉మనీషా రామదాస్‌-  బ్యాడ్మింటన్‌ వుమెన్స్‌ సింగిల్స్‌ ఎస్‌యూ45- కాంస్యం
👉నిత్యశ్రీ సుమతి శివన్‌- బ్యాడ్మింటన్‌ వుమెన్స్‌ సింగిల్స్‌ ఎస్‌హెచ్‌6- కాంస్యం
👉శీతల్‌ దేవి- రాకేశ్‌ కుమార్‌- మిక్స్‌డ్‌ కాంపౌండ్‌ ఓపెన్‌ ఆర్చరీ- కాంస్యం
👉యోగేశ్‌ కతూనియా- మెన్స్‌ డిస్కస్‌ త్రో ఎఫ్‌56- రజతం
👉నితేశ్‌ కుమార్‌- బ్యాడ్మింటన్‌ మెన్స్‌ సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3- స్వర్ణం
👉అవని లేఖరా- వుమెన్స్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌ ఎస్‌హెచ్‌1- స్వర్ణం
👉మోనా అగర్వాల్‌- వుమెన్స్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌ ఎస్‌హెచ్‌1- కాంస్యం
👉ప్రీతి పాల్‌- వుమెన్స్‌ 100 మీటర్ల పరుగు టీ35- కాంస్యం
👉మనీశ్‌ నర్వాల్‌- పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఎస్‌హెచ్‌1- రజతం
👉రుబీనా ఫ్రాన్సిస్‌- వుమెన్స్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ స్టాండింగ్‌ ఎస్‌హెచ్‌1- కాంస్యం
👉ప్రీతి పాల్‌- వుమెన్‌స​ 200 మీటర్ల పరుగు టీ35- కాంస్యం
👉నిషద్‌ కుమార్‌- మెన్స్‌ హై జంప్‌ టీ47- రజతం
👉సచిన్‌ ఖిలారి- పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌46- రజతం

 

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)