Breaking News

సింగపూర్‌ ఓపెన్‌ స్నూకర్‌ టోర్నీ విజేత పంకజ్‌ అద్వానీ

Published on Mon, 10/07/2024 - 04:17

సింగపూర్‌: భారత దిగ్గజ క్యూ స్పోర్ట్స్‌ (బిలియర్డ్స్‌–స్నూకర్‌ ) ప్లేయర్‌ పంకజ్‌ అద్వానీ అంతర్జాతీయస్థాయిలో మరో టైటిల్‌ సాధించాడు. ఆదివారం ముగిసిన సింగపూర్‌ ఓపెన్‌ స్నూకర్‌ టోర్నమెంట్‌లో పంకజ్‌ అద్వానీ చాంపియన్‌గా నిలిచాడు. జాడెన్‌ ఓంగ్‌ (సింగపూర్‌)తో జరిగిన ఫైనల్లో పంకజ్‌ 5–1 (65–57, 62–46,  85–18, 15–66, 71–62, 75–11) ఫ్రేమ్‌ల తేడాతో విజయం సాధించాడు. 

సెమీఫైనల్లో పంకజ్‌ 4–3తో ప్రపంచ మాజీ స్నూకర్‌ చాంపియన్‌ దెచావత్‌ పూమ్‌జేంగ్‌ (థాయ్‌లాండ్‌)పై గెలుపొందాడు. ఐదు దేశాల నుంచి 123 మంది ప్లేయర్లు ఈ టోర్నీలో పోటీపడ్డారు. విజేతగా నిలిచిన పంకజ్‌కు 11 వేల సింగపూర్‌ డాలర్లు (రూ. 7 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. పుణేలో జన్మించి బెంగళూరులో స్థిరపడ్డ 39 ఏళ్ల పంకజ్‌ తన కెరీర్‌లో వివిధ ఫార్మాట్‌లలో 27 ప్రపంచ టైటిల్స్‌ను సాధించాడు.  

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)