Breaking News

Olympics 2024: నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్‌

Published on Sat, 08/03/2024 - 09:53

పారిస్‌ ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో భారత్‌కు వరుసగా రెండో రోజు నిరాశ తప్పలేదు. మహిళల 5000 మీటర్ల పరుగులో పారుల్‌ చౌధరీ, అంకిత దయాని హీట్స్‌లోనే వెనుదిరిగారు. భారత్‌ నుంచి రెండు ఈవెంట్‌లలో విశ్వక్రీడలకు అర్హత సాధించిన పారుల్‌ చౌధరీ.. శుక్రవారం జరిగిన రెండో హీట్‌లో 15 నిమిషాల 10.68 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 14వ స్థానంతో సరిపెట్టుకుంది.

తొలి హీట్‌లో పోటీపడిన భారత మరో రన్నర్‌ అంకిత దయాని 20వ స్థానంలో నిలిచింది. అంకిత 16 నిమిషాల 19.38 సెకన్లలో గమ్యాన్ని చేరుకుంది. ఒక్కో హీట్‌ నుంచి తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన వాళ్లు ఫైనల్‌కు అర్హత సాధించారు.    

నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్‌
ఆర్చరీ 
మహిళల వ్యక్తిగత ఎలిమినేషన్‌ రౌండ్‌: దీపికా కుమారి ్ఠ మిచెల్లి క్రాపెన్‌ (జర్మనీ) (మధ్యాహ్నం గం. 1:52 నుంచి), భజన్‌ కౌర్‌ ్ఠ దినంద చోరునిసా (ఇండోనేసియా) (మధ్యాహ్నం గం. 2:05 నుంచి) 

షూటింగ్‌ 
మహిళల స్కీట్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్‌: రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్‌ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి). 
మహిళల 25 మీటర్ల పిస్టల్‌ (పతక పోరు): 
మనూ భాకర్‌ (మధ్యాహ్నం గం. 1:00 నుంచి) 

బాక్సింగ్‌ 
పురుషుల 71 కేజీల క్వార్టర్‌ ఫైనల్‌: నిశాంత్‌ మార్కో వెర్డె (మెక్సికో) (అర్ధరాత్రి గం. 12:18 నుంచి)  

సెయిలింగ్‌
పురుషుల డింగీ రేసులు: విష్ణు (మధ్యాహ్నం గం. 3:45 
నుంచి). 
మహిళల డింగీ రేసులు: నేత్ర కుమానన్‌ (సాయంత్రం గం. 5:55 నుంచి)   

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు