Breaking News

జొకోవిచ్‌ తండ్రి సంచలన వ్యాఖ్యలు.. ఆందోళనలో అభిమానులు

Published on Thu, 07/27/2023 - 19:44

సెర్బియా స్టార్‌ నొవాక్ జ‌కోవిచ్ ఈ ఏడాది సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్ నెగ్గిన జొకోవిచ్‌ 23వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో మెరిశాడు. అయితే ఇటీవలే వింబుల్డన్‌ ఫైనల్లో అల్కారాజ్‌ చేతిలో అనూహ్యంగా ఓడినప్పటికి మరిన్ని గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ కొట్టే సత్తా జొకోవిచ్‌కు ఇంకా ఉంది.

ఇప్పటికే 23 టైటిల్స్‌తో పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన ఆటగాడిగా జొకోవిచ్‌ చరిత్రకెక్కాడు. ఆగస్టులో యూఎస్‌ ఓపెన్‌ జరగనున్న నేపథ్యంలో జొకోవిచ్‌ దానికి సంబంధించిన ప్రిపరేషన్‌ను ఇప్పటికే మొదలుపెట్టాడు. తాజాగా జ‌కోవిచ్‌ తండ్రి స్ర్ద్‌జన్ జ‌కోవిచ్‌ అతని కొడుకు రిటైర్మెంట్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. వ‌చ్చే ఏడాది జ‌కోవిచ్ టెన్నిస్‌కు గుడ్ బై చెప్పే అవకాశముందని తెలిపాడు.

''టెన్నిస్ ఆట అనేది శారీర‌కంగా, మాన‌సికంగా ఎంతో స‌వాల్‌తో కూడినది. అందుకోసం చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. దాంతో, జీవితంలో ఇత‌ర ప‌నులు చేసేందుకు అత‌డికి స‌మ‌యం ఉండ‌డం లేదు. టెన్నిస్ అనేది జ‌కోవిచ్ జీవితంలో ఓ భాగం. అంతేకానీ, అదే జీవితం'' కాదంటూ పేర్కొన్నాడు. జ‌కోవిచ్ ఆట‌కు గుడ్ బై చెప్ప‌నున్నాడ‌నే వార్త‌తో అత‌డి అభిమానుల్లో ఒకింత ఆందోళ‌న మొద‌లైంది.

చదవండి: WI Vs IND 1st ODI: టాస్‌ గెలిచిన టీమిండియా.. ఇషాన్‌ కిషన్‌ వైపే మొగ్గు

Japan Open 2023: క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్‌, సాత్విక్‌-చిరాగ్‌ జోడి

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)