Breaking News

ఎనిమిదోసారి ‘టాప్‌’ ర్యాంక్‌తో...

Published on Tue, 11/14/2023 - 06:36

టురిన్‌ (ఇటలీ): సెర్బియా టెన్నిస్‌ దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి ఏడాదిని నంబర్‌వన్‌ ర్యాంక్‌తో ముగించనున్నాడు. సీజన్‌ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌ తొలి లీగ్‌ మ్యాచ్‌లో జొకోవిచ్‌ 7–6 (7/4), 6–7 (1/7) 6–3తో హోల్గర్‌ రూనె (డెన్మార్క్‌)పై గెలిచి 2023 సీజన్‌ ముగింపు ‘టాప్‌’ ర్యాంక్‌ను ఖరారు చేసుకున్నాడు.

36 ఏళ్ల జొకోవిచ్‌ రెండేళ్ల క్రితమే ఏడోసారి సీజన్‌ను నంబర్‌వన్‌ ర్యాంక్‌తో ముగించి సంప్రాస్‌ (అమెరికా; 6 సార్లు) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. జొకోవిచ్‌ 2011, 2012, 2014, 2015, 2018, 2020, 2021లలో నంబర్‌వన్‌ ర్యాంక్‌తో ముగించాడు. ఏటీపీ ఫైనల్స్‌ ముగిశాక జొకోవిచ్‌ ఓవరాల్‌గా ఏటీపీ ర్యాంకింగ్స్‌ లో 400 వారాలు నంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలిచిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందనున్నాడు.
సీజన్‌ ముగింపు
నంబర్‌వన్‌ ర్యాంక్‌ ట్రోఫీతో జొకోవిచ్‌

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)