Breaking News

AUS vs SC: షాకింగ్‌.. థ‌ర్డ్ అంపైర్ లేకుండానే టీ20 సిరీస్‌

Published on Sat, 09/07/2024 - 08:46

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఏదైనా మ్యాచ్‌కు సాధ‌ర‌ణంగా ఇద్ద‌రూ ఫీల్డ్ అంపైర్‌ల‌తో పాటు ఓ థ‌ర్డ్ అంపైర్ కూడా బాధ్య‌త‌లు నిర్వ‌రిస్తారు. ఈ విష‌యం ప్ర‌తీ క్రికెట్ అభిమానికి తెలుసు. కానీ ఓ ఇంట‌ర్న‌నేష‌నల్ సిరీస్ థ‌ర్డ్ అంపైర్ లేకుండానే జ‌రుగుతోంది. అవును మీరు విన్న‌ది నిజ‌మే.

ఎడిన్‌బ‌ర్గ్ వేదిక‌గా ఆస్ట్రేలియా-స్కాట్లాండ్ మ‌ధ్య జ‌రుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు థ‌ర్డ్ అంపైర్ ఎవ‌రూ లేరు. థ‌ర్డ్ అంపైర్‌తో పాటు డీఆర్‌ఎస్‌ కూడా అందుబాటులో లేదు. థర్డ్ అంపైర్ అం‍దుబాటులో లేకపోవడంతో రనౌట్‌, స్టంపౌట్‌లపై ఫీల్డ్ అంపైర్‌లదే తుది నిర్ణయం.

మూడో అంపైర్ లేకపోవడంతో రెండో టీ20లో ఆసీస్ బ్యాటర్ ఫ్రెజర్ మెక్‌గర్క్‌కు కలిసొచ్చింది. మెక్‌గర్క్ స్టంపౌట్ ఔటైనప్పటకి ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించిడంతో మెక్‌గర్క్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

అయితే ఆస్ట్రేలియా వంటి వ‌ర‌ల్డ్‌క్లాస్ జ‌ట్టు ఆడుతున్న సిరీస్‌కు థ‌ర్డ్ అంపైర్ లేక‌పోవ‌డం అంద‌రిని విస్మ‌యానికి గురిచేస్తోంది. ప్ర‌స్తుతం ఇదే విష‌యం క్రీడా వ‌ర్గాల్లో తీవ్ర చర్చ‌నీయాంశ‌మైంది. ఇక వరుసగా రెండు టీ20ల్లో ఘన విజయం సాధించిన ఆసీస్‌.. మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో సిరీస్ సొంతం చేసుకుంది.
చదవండి: AUS vs SCO: జోష్‌ ఇంగ్లిస్‌ రికార్డు సెంచరీ.. ఆసీస్‌ సిరీస్‌ విజయం

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు