Breaking News

ఆఫ్గాన్‌ పేసర్‌ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే ఏడో బౌలర్‌గా

Published on Wed, 06/14/2023 - 17:33

టెస్టు‍ల్లో ఆఫ్గానిస్తాన్‌ ఫాస్ట్‌బౌలర్‌ నిజత్ మసూద్ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరంగేట్ర మ్యాచ్‌లోనే తొలి బంతికే వికెట్‌ తీసిన ఏడో బౌలర్‌గా నిజత్ మసూద్‌ రికార్డులకెక్కాడు. ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరగుతున్న ఏకైక టెస్టులో జకీర్ హసన్‌ను ఔట్‌ చేసిన మసూద్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

ఈ ఘనత సాధించిన జాబితాలో రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (1991), నీలేష్ కులకర్ణి (1997), చమిలా గమగే (2002),నాథన్ లియోన్ (2011), షామిందా ఎరంగా (2011), డేన్ పీడ్ట్ (2014), హార్డస్ విల్జోయెన్ (2016) ఉన్నారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలి రోజు ఆఫ్గాన్‌పై బంగ్లాదేశ్‌ పైచేయి సాధించింది.

మొదటి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ 5 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్ హుస్సేన్ శాంటో(146) సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు ఓపెనర్‌ మహ్మదల్‌ హసన్‌(76) పరుగులతో చెలరేగాడు. ప్రస్తుతం క్రీజులో ముష్ఫికర్ రహీం(41), మెహిదీ హసన్ మిరాజ్(43) పరుగులతో ఉన్నారు.
చదవండి: IND vs WI: విండీస్ టూర్ తో ఎంట్రీ ఇవ్వబోతున్న ప్లేయర్లెవరు? జైశ్వాల్‌తో సహా

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)