Breaking News

రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ క్రికెటర్‌.. షాక్‌లో ఫ్యాన్స్‌

Published on Sat, 08/05/2023 - 08:25

నేపాల్‌ స్టార్‌ బ్యాటర్‌, మాజీ కెప్టెన్‌ జ్ఞానేంద్ర మల్లా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు జ్ఞానేంద్ర మల్లా శుక్రవారం విడ్కోలు పలికాడు. నేపాల్‌ క్రికెట్‌లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న మల్లా.. అర్ధాంతరంగా తన కెరీర్‌ను ముగించడం అందరని షాక్‌కు గురిచేస్తోంది. 2014 టీ20 ప్రపంచకప్‌తో అంత​ర్జాతీయ క్రికెట్‌లో మల్లా అడుగుపెట్టాడు.

అతడి కెరీర్‌లో చివరగా నేపాల్‌ తరపున జింబాబ్వే వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో ఆడాడు. తన కెరీర్‌లో 37 వన్డేలు, 45 టీ20ల్లో నేపాల్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అతడు రెండు ఫార్మాట్‌లు కలిపి ఒక సెంచరీ, 9 ఫిప్టీల సాయంతో 1759 పరుగులు చేశాడు. అదే విధంగా వన్డే క్రికెట్‌లో అరగేంట్రంలోనే హాఫ్‌ సెంచరీ సాధించిన తొలి  నేపాల్‌ క్రికెటర్‌ కూడా అతడే కావడం గమనార్హం.

అంతేకాకుండా మల్లా నేపాల్‌ తరపున రెండు అండర్‌-19 ప్రపంచకప్‌లలో భాగమయ్యాడు. 2006,2008 అండర్‌-19 వరల్డ్‌‍కప్‌లలో మల్లా ఆడాడు. ముఖ్యంగా 2006 ఎడిషన్‌లో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించడంలో మల్లా కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో 46 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. మల్లా తన రిటైర్మెంట్‌పై స్పందిస్తూ.. 9 ఏళ్ల ఈ అ‍ద్భుత ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన నేపాల్‌ క్రికెట్‌కు, అభిమానులకు దన్యవాదాలు తెలిపాడు. 
చదవండి: #Prithvi Shaw: ఏంటి భయ్యా నీ అదృష్టం.. ఇదేమి ఔట్‌రా బాబు! పాపం పృథ్వీ! వీడియో వైరల్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)