Breaking News

ICC CWC Qualifier 2023: అమెరికాకు మరో బిగ్‌ షాక్‌.. నేపాల్‌ సంచలన విజయం

Published on Wed, 06/21/2023 - 13:02

వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ క్రికెట్‌ టోర్నీలో(ICC CWC 2023)లో నేపాల్‌ బోణీ కొట్టింది. హరారే వేదికగా యూఎస్‌ఏ(అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో నేపాల్‌ ఘన విజయం సాధించింది. 208 పరుగుల లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 43 ఓవర్లలో ఛేదించింది.

నేపాల్‌ బ్యాటర్లలో భీమ్‌ షాక్రి(77) పరుగులతో అజేయంగా నిలవగా.. కుశాల్ భుర్టెల్(39), దీపేంద్ర సింగ్‌(39) పరుగులతో రాణించారు. అమెరికా బౌలర్లలో టేలర్‌, ఎన్‌ పటేట్‌, సౌరభ్‌ తలా వికెట్‌ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన అమెరికా.. నేపాల్‌ బౌలర్లలో నిప్పులు చేరగడంతో 207 పరుగులకే ఆలౌటైంది.

యూఎస్ఏ బ్యాటర్లలో షాయన్ జహంగీర్(100 నాటౌట్‌) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఇక నేపాల్‌ బౌలర్లలో కరణ్‌ 4 వికెట్లతో యూఏస్‌ఏను దెబ్బతీయగా.. గుల్సాన్‌ ఝా మూడు వికెట్లు సాధించాడు. నేపాల్‌ తమ తదుపరి మ్యాచ్‌లో గురువారం వెస్టిండీస్‌తో తలపడనుండగా.. యూఎస్‌ఏ నెదర్లాండ్స్‌తో ఆడనుంది.
చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌.. శుబ్‌మన్‌ గిల్‌కు నో ఛాన్స్‌! రుత్‌రాజ్‌ రీ ఎంట్రీ

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)