Breaking News

నీరజ్‌ సత్తాకు పరీక్ష

Published on Wed, 08/05/2026 - 04:19

న్యూఢిల్లీ: భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా డైమండ్‌ లీగ్‌లో మరో అంచె పోటీలకు సిద్ధమయ్యాడు. ఈ నెల 21న జరిగే లుసానే ఈవెంట్‌లో నీరజ్‌ పాల్గొంటున్నాడు. దోహా అంచెలో జావెలిన్‌ను 85.69 మీటర్ల విసిరిన నీరజ్‌ నాలుగో స్థానంలో నిలిచాడు. ఇటీవల కామన్వెల్త్‌ క్రీడల్లో అతను 85.83 మీటర్ల త్రో విసిరి రజత పతకం గెలుచుకున్నాడు. గత ఏడాది సెపె్టంబర్‌లో గాయంతో ఆటకు దూరమైన తర్వాత కోలుకొని నీరజ్‌ డైమండ్‌ లీగ్‌ (దోహా), కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొన్నాడు. పునరాగమనంలో లుసానే మీట్‌ అతనికి మూడోది కానుంది. 

తాజా ఈవెంట్‌లో 2020 టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణపతక విజేత నీరజ్‌తో పాటు మరో ఐదుగురు అగ్రశ్రేణి త్రోయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ విజేత అర్షద్‌ నదీమ్‌ (పాకిస్తాన్‌), 2016 ఒలింపిక్‌ చాంపియన్‌ థామస్‌ రోలర్‌ (జర్మనీ), 2012 లండన్‌ ఒలింపిక్స్‌ విజేత కెషోర్న్‌ వాల్కాట్‌ (ట్రినిడాడ్‌) కూడా పోటీకి సిద్ధమయ్యారు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా)తో పాటు తాజా శ్రీలంక సంచలనం రుమేశ్‌ పతిరగే కూడా బరిలో నిలిచారు.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)