ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌.. రాజస్తాన్‌ రాయల్స్‌కు భారీ షాక్‌!

Published on Fri, 04/01/2022 - 13:51

ఐపీఎల్‌-2022లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ ముందు రాజస్తాన్‌ రాయల్స్‌కు భారీ షాక్‌ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు పేసర్‌ నాథన్‌ కౌల్టర్‌నైల్‌ గాయం కారణంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సన్‌రైజెర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో నాథన్‌ కాల్టర్‌నైల్‌ గాయపడ్డాడు. అయితే అతడు గాయం నుంచి ఇంకా కోలుకోనట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన కౌల్టర్‌నైల్‌ ఏకంగా 48 పరుగులు సమర్పించుకున్నాడు.

అయితే నాథన్‌ కౌల్టర్‌ నైల్‌కు బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణించే సత్తా ఉంది. ఒక వేళ అతడు దూరమైతే రాజస్తాన్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. కౌల్టర్‌ నైల్‌ ముంబైతో మ్యాచ్‌కు అందుబాటులో లేకపోతే అతడి స్థానంలో నవ్‌దీప్‌ సైనీ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ముంబైలోని డివై పాటిల్ స్టేడియం‍ వేదికగా శనివారం(ఏప్రిల్‌2)న ముంబై ఇండియన్స్‌ తో రాజస్తాన్‌ రాయల్స్‌  తలపడనుంది.

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, శుభమ్ గర్వాల్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, కుల్దీప్ సేన్, తేజస్ బరోకా, అనునయ్ సింగ్, కెసి కరియప్ప, సంజు శాంసన్, జోస్ బట్లర్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, నాథన్ కౌల్టర్ నైల్, జిమ్మీ ఎం నీల్, జిమ్మీ ఎమ్. , కరుణ్ నాయర్, ఒబెడ్ మెక్‌కాయ్, నవదీప్ సైనీ, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, షిమ్రాన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్.

Videos

"మళ్ళీ జగనే" ఎలక్షన్ రిజల్ట్స్ పై పరిపూర్ణానంద స్వామి రియాక్షన్

నటి హేమ అరెస్ అదనపు కేసులు నమోదు

తాజ్ ఎక్స్ ప్రెస్ లో మంటలు దగ్ధమైన నాలుగు భోగీలు

కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి

చంద్రబాబుకు పిక్చర్ అర్థం అయ్యింది..

చంద్రబాబుకు పిక్చర్ అర్థం అయ్యింది..

ఫ్లాష్ ఫ్లాష్ తెలంగాణ ఎలో అలెర్

పూర్తి ఆధారాలతో హేమను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కఠినమైన ఆంక్షల మధ్య కౌంటింగ్

ఎగ్జిట్ పోల్స్ పై కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు

Photos

+5

Keerthi Bhatt: కాబోయే భర్తతో సీరియల్‌ నటి కీర్తి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

అనంత్‌- రాధిక ప్రీవెడ్డింగ్‌: ఇటలీలో ఎంజాయ్‌ చేస్తున్న ధోని ఫ్యామిలీ (ఫొటోలు)

+5

AP: కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌.. ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్ధం (ఫొటోలు)

+5

తెలంగాణ రాష్ట్ర గీతం పాడిన సింగర్‌ హారిక నారాయణ్‌ (ఫోటోలు)

+5

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు (ఫొటోలు)

+5

త్వరలో పెళ్లి.. వెకేషన్‌లో చిల్‌ అవుతున్న సిద్దార్థ్‌- అదితి (ఫోటోలు)

+5

T20WC2024 USA vs Canada Highlights: కెనడా జట్టుపై అమెరికా సంచలన విజయం (ఫొటోలు)

+5

రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్‌ చహర్‌ భావోద్వేగం (ఫొటోలు)

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)