Breaking News

ఎదురులేని ముంబై ఇండియన్స్‌.. వరుసగా ఐదో విజయం

Published on Tue, 03/14/2023 - 23:02

వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో హర్మన్‌ప్రీత్‌ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌ వుమెన్‌ దూసుకుపోతుంది. లీగ్‌లో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం గుజరాత్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ వుమెన్‌ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ జెయింట్స్‌ ముంబై బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.

హర్లిన్‌ డియోల్‌ 22 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. స్నేహ్‌రాణా 20 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో  నట్‌ సివర్‌ బ్రంట్‌, హేలీ మాథ్యూస్‌ చెరో మూడు వికెట్లు తీయగా.. అమెలియా కేర్‌ 2 వికెట్లు పడగొట్టింది.అంతకముందు ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 ప‌రుగులు చేసింది. కెప్టెన్ హ‌ర్మన్‌ప్రీత్ కౌర్ (51) అర్ధ శ‌త‌కంతో రాణించింది. ఈ లీగ్‌లో ఆమెకు ఇది మూడో ఫిఫ్టీ. గుజ‌రాత్ బౌల‌ర్లలో అష్లీ గార్డ్‌న‌ర్ మూడు వికెట్లు తీయగా.. కిమ్ గార్త్, స్నేహ్‌రాణా, త‌నూజా క‌న్వార్ త‌లా ఒక‌ వికెట్ ప‌డ‌గొట్టారు.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)