#MohitSharma: ఐదు వికెట్లు.. ఫ్లేఆఫ్స్‌ చరిత్రలో రెండో బౌలర్‌గా

Published on Sat, 05/27/2023 - 00:19

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్‌ మోహిత్‌ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-2 పోరులో మోహిత్‌ శర్మ ఐదు వికెట్లతో చెలరేగాడు. మోహిత్‌ శర్మ బౌలింగ్‌ దెబ్బకు ముంబై ఇండియన్స్‌ 171 పరుగులకు ఆలౌటై 62 పరుగులతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించిది. 

ఇక 2.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ చేసిన మోహిత్‌ శర్మ 10 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీయడం విశేషం. ఐపీఎల్‌ చరిత్రలో ప్లేఆఫ్స్‌లో ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా మోహిత్‌ శర్మ నిలిచాడు. ఇంతకముందు ఆకాశ్‌ మధ్వాల్‌(ముంబై ఇండియన్స్‌).. లక్నోతో మ్యాచ్‌లో ఐదు పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు.

ఇక ఈ సీజన్‌లో డెత్‌ ఓవర్లలో(16-20 ఓవర్లు) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మోహిత్‌ రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు ఈ సీజన్‌లో మోహిత్‌ శర్మ 14 వికెట్లు తీయగా.. తొలి స్థానంలో సీఎస్‌కేకు మతీశా పతిరానా(16 వికెట్లు) ఉండగా.. వీరిద్దరి తర్వాత హర్షల్‌పటేల్‌(ఆర్‌షీబీ) 11 వికెట్లతో ఉన్నాడు.

చదవండి: #SaiSudharsan: రిటైర్డ్‌ ఔట్‌.. ఐపీఎల్‌ చరిత్రలో మూడో ఆటగాడిగా

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)