Breaking News

మెయిన్‌ అలీ సూపర్‌ డెలివరీ..బిత్తర పోయిన గ్రీన్‌! వీడియో వైరల్‌

Published on Sun, 06/18/2023 - 16:13

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరగుతున్న యాషెస్‌ తొలి టెస్టుతో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో రీ ఎం‍ట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రీ ఎంట్రీ ఇచ్చిన తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన బంతితో ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్ గ్రీన్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 67 ఓవర్‌లో అలీ తొలి బంతిని ఔట్‌ సైడ్‌ఆఫ్‌ దిశగా వేశాడు.

ఆఫ్‌సైడ్‌ పడిన బంతి ఒక్క సారిగా టర్న్‌ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో ఒక్క సారిగా గ్రీన్‌ బిత్తిరిపోయాడు. చేశాదేమి లేక గ్రీన్‌నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో గ్రీన్‌ 38 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో మెయిన్‌ అలీని భారత మాజీ స్పిన్నర్‌ హర్భజన్ సింగ్ ప్రశంసిచాడు. "వాటే ఏ బ్యూటీ మోయిన్‌" అంటూ.. గ్రీన్‌ ఔటైన వీడియోను భజ్జీ ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

ఇక యాషెస్‌ తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది.  ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను 393/8 స్కోర్‌ వద్ద డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 100 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్‌ ఖ్వాజా(137), కమ్మిన్స్‌ ఉన్నారు.
చదవండి: నేను బతికుండగా ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు.. ఇంతకంటే దిగజారడం అంటే: మాజీ కెప్టెన్‌

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?