Breaking News

పురుషుల హాకీ జగజ్జేత జర్మనీ

Published on Mon, 08/31/2026 - 03:48

వావ్రె (బెల్జియం): పురుషుల ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌లో జర్మనీ జట్టు నాలుగోసారి విజేతగా నిలిచింది. స్పెయిన్‌ జట్టుతో ఆదివారం జరిగిన ఫైనల్లో జర్మనీ 1–0 గోల్‌ తేడాతో గెలిచింది. జర్మనీ తరఫున మైకేల్‌ స్ట్రుతాఫ్‌ 44వ నిమిషంలో ఏకైక గోల్‌ చేశాడు. ఈ విజయంతో ప్రపంచకప్‌ను అత్యధికంగా నాలుగుసార్లు గెల్చుకున్న జట్టుగా పాకిస్తాన్‌ (1971, 1978, 1982, 1994) పేరిట ఉన్న రికార్డును జర్మనీ (2002, 2006, 2023, 2026) సమం చేసింది. 

తుది పోరులో స్పెయిన్‌ జట్టు తమకు లభించిన నాలుగు పెనాల్టీ కార్నర్‌లను వృథా చేసుకొని ఈ మెగా టోర్నీలో మూడోసారి రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకుంది. 1971, 1998లోనూ స్పెయిన్‌ జట్టు ఫైనల్లో ఓడిపోయింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 2–1 గోల్స్‌ తేడాతో నెదర్లాండ్స్‌ జట్టును ఓడించింది.

248 
ప్రపంచకప్‌లో నమోదైన మొత్తం గోల్స్‌. ఇందులో 136 ఫీల్డ్‌  గోల్స్‌. 97 గోల్స్‌ పెనాల్టీ కార్నర్‌ల ద్వారా... 15 గోల్స్‌ పెనాల్టీ స్ట్రోక్‌ల ద్వారా వచ్చాయి. 16 జట్ల మధ్య మొత్తం 50 మ్యాచ్‌లు జరిగాయి.

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)