Breaking News

రెండేళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌ చేస్తే! తొలి మ్యాచ్‌లోనే భయపెట్టాడు

Published on Thu, 07/23/2026 - 18:37

టీమిండియా యువ పేసర్ మయాంక్ యాదవ్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. దాదాపు రెండేళ్ల త‌ర్వాత భార‌త జ‌ట్టులోకి వ‌చ్చిన మయాంక్‌.. హ‌రారే వేదిక‌గా జింబాబ్వేతో జ‌రుగుతున్న‌తొలి టీ20లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

గంటకు దాదాపు 150 వేగంతో బౌలింగ్ చేస్తూ జింబాబ్వే బ్యాటర్లను బెంబేలెత్తించాడు. మయాంక్ ఇన్నింగ్స్ మొదటి బంతికే జింబాబ్వే స్టార్ బ్రియాన్ బెన్నెట్‌ను అవుట్ చేసి భారత్‌కు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఓవర్లలోనూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మరో వికెట్ పడగొట్టాడు. 

కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మయాంక్‌తో పవర్‌ప్లేలోనే తన కోటాలోని మూడు ఓవర్లు బౌలింగ్ చేయించాడు. ఆఖరిలో మరో ఓవర్ అతడు బౌలింగ్ చేశాడు. మయాంక్ మొత్తంగా తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు సాధించాడు. ఈ ఢిల్లీ పేసర్ 2024లో భారత తరపున అరంగేట్రం చేశాడు. 

కానీ వరుస గాయాలతో దాదాపు రెండేళ్ల పాటు జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే పూర్తి ఫిట్‌నెస్ సాధించి ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున బరిలోకి దిగాడు. అక్కడ పెద్దగా రాణించికపోయినప్పటి అతడిపై మరోసారి బీసీసీఐ సెలక్షన్ కమిటీ నమ్మకం ఉంది. అర్ష్‌దీప్ సింగ్‌, బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వడంతో జింబాబ్వే టూర్‌కు మయాంక్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. దీంతో తనకు లభించిన అవకాశాన్ని అతడు రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)