మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?
Breaking News
తెలంగాణలో ఎస్ఐఆర్ గడువు పొడిగింపు
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. ఈస్ట్ జోన్ అతి భారీ స్కోరు
రీల్ స్టంట్ : 30 అడుగుల ఎత్తునుంచి డ్యామ్‌లోకి..కట్ చేస్తే!
యూకే వీసా స్కామ్.. పోలీసుల అదుపులో ‘నందూస్ వరల్డ్’
సత్య నికేతన్ ఘటనపై హైకోర్టు సీరియస్ : యజమాని అరెస్ట్
ఇల్లు పోయి, పిల్లలూ అదృశ్యం.. చిన్నారులు దొరికినా నరకయాతన
పవిత్ర గంగలో మూడు మునకలు : అనుభూతిని పంచుకున్న జపాన్ రాయబారి
సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?: వైఎస్ అవినాష్‌రెడ్డి
హర్ముజ్‌లో ఇక నో ఎంట్రీ!.. ఇరాన్ కొత్త రూట్
36000 అడుగుల ఎత్తులో హై టెన్షన్.. విమానం ఇంజిన్ షట్‌డౌన్!
విజయ్ వర్సెస్ డీఎంకే.. తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ
చిన్న కథ కాదుగా! రాహుల్ నుంచి కేటీఆర్ దాకా..
మెగా డీఎస్సీలో బయటపడిన మరో భాగోతం
రూ. 3 లక్షల బ్యాగును అప్పగించిన మహిళా కండక్టర్ : నెటిజన్లు ఫిదా
కేసీఆర్‌పై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా?: మాజీ మంత్రి శైలజానాథ్
త్రిషపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. విజయ్ సీరియస్ వార్నింగ్
చైనా బిలియన్ల ప్రాజెక్టు.. పెద్ద పరీక్ష పెట్టిన నేపాల్ వరద
పోలీసుల దౌర్జన్యకాండ.. కేటీఆర్ సహా పలువురికి గాయాలు
Mexico: వేడుకల్లో పేలుడు.. 10 మంది మృతి
బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ విజేత మాక్స్ వెర్స్టాపెన్
Published on Sun, 07/30/2023 - 13:28
స్పా–ఫ్రాంకోర్చాంప్స్ (బెల్జియం): గత వారం హంగేరియన్ గ్రాండ్‌ప్రిలో పోల్ పొజిషన్ సాధించడంలో విఫలమైన మ్యాక్స్ వెర్స్టాపెన్ శనివారం బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ విజేతగా నిలిచాడు. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) ఈ సారి మాత్రం తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. శనివారం జరిగిన బెల్జియన్ గ్రాండ్ ప్రి క్వాలిఫయింగ్ రేసులో అగ్ర స్థానంలో నిలిచిన అతను 0.011 సెకన్ల తేడాతో పోల్ పొజిషన్‌ను సాధించాడు.
ల్యాప్‌ను అందరికంటే వేగంగా 1 నిమిషం 49.056 సెకన్లలో వెర్స్టాపెన్ పూర్తి చేశాడు. మెక్లారెన్ డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రీ (1 నిమిషం 49.067 సె.) రెండో స్థానంలో నిలవగా, కార్లోస్ సెయిన్జ్ (ఫెరారీ – 1 నిమిష 49.081 సె.)కు మూడో స్థానం దక్కింది.
#
Tags : 1