Breaking News

ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్‌ పోటీలకు శ్రీజ అర్హత

Published on Thu, 01/12/2023 - 10:13

World Table Tennis Championships: దక్షిణాఫ్రికాలో ఈ ఏడాది మే నెలలో జరిగే ప్రతిష్టాత్మక ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు మహిళల సింగిల్స్‌ విభాగంలో జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ, మనిక బత్రా అర్హత పొందారు.

దోహాలో జరుగుతున్న ఆసియా క్వాలిఫయింగ్‌ టోర్నీలో వీరిద్దరు ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరి ఈ బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో ఆచంట శరత్‌ కమల్‌... పురుషుల డబుల్స్‌లో శరత్‌ కమల్‌–సత్యన్‌.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మనిక బత్రా–సత్యన్‌ కూడా ఈ మెగా ఈవెంట్‌కు అర్హత పొందారు.

ఇది కూడా చదవండి: బోపన్న, రామ్‌కుమార్‌ జోడీలు ఓటమి 
అడిలైడ్‌ ఓపెన్‌ ఇంటర్నేషనల్‌–2 ఏటీపీ టెన్నిస్‌ టోర్నీలో రోహన్‌ బోపన్న (భారత్‌)–ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా)... రామ్‌కుమార్‌ (భారత్‌)–రేయస్‌ వరేలా (మెక్సికో) జోడీలు ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయాయి. బుధవారం జరిగిన మ్యాచ్‌ల్లో ఐదో సీడ్‌ బోపన్న–ఎబ్డెన్‌ 6–7 (4/7), 5–7తో నికొలస్‌ మహుట్‌ (ఫ్రాన్స్‌)–టిమ్‌ ప్యూయెట్జ్‌ (జర్మనీ) చేతిలో... రామ్‌–వరేలా 3–6, 4–6తో అరెవాలో (ఎల్‌ సాల్వడోర్‌)–రోజర్‌ (నెదర్లాండ్స్‌) చేతిలో ఓటమి పాలయ్యారు.    

చదవండి: Ind Vs NZ- Uppal: హైదరాబాద్‌లో వన్డే.. టికెట్ల ధరలు, పూర్తి వివరాలు! ఒక్కొక్కరికి ఎన్ని?   
శ్రీలంకతో రెండో వన్డే.. సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌లకు ఛాన్స్‌.. ఎవరిపై వేటు..?

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)