Breaking News

పోరాడి ఓడిన మానవ్‌

Published on Thu, 08/06/2026 - 03:35

యోకోహామా (జపాన్‌): వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) యోకోహామా చాంపియన్స్‌ లెవెల్‌ టోర్నీలో భారత అగ్రశ్రేణి ప్లేయర్లు మానవ్‌ ఠక్కర్, మనుశ్‌ షా, మనిక బత్రాలకు నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్‌ తొలిరౌండ్‌లో ప్రపంచ 41వ ర్యాంకర్‌ మానవ్‌ 11–9, 8–11, 6–11, 11–7, 6–11తో ప్రపంచ 15వ ర్యాంకర్‌ డార్కో జోర్గిచ్‌ (స్లొవేనియా) చేతిలో ఓటమి చవిచూశాడు. మరో మ్యాచ్‌లో ప్రపంచ 40వ ర్యాంకర్‌ మనుశ్‌ షా 5–11, 5–11, 8–11తో ప్రపంచ 10వ ర్యాంకర్‌ అలెక్సిస్‌ లెబ్రున్‌ (ఫ్రాన్స్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. 

మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ 55వ ర్యాంకర్‌ మనిక 1–11, 7–11, 7–11తో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ కువై మాన్‌ (చైనా) చేతిలో ఓడిపోయింది. మానవ్, మనుశ్, మనికలకు 4,500 డాలర్ల (రూ. 4 లక్షల 27 వేలు) చొప్పున ప్రైజ్‌మనీతోపాటు 15 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.  

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)