20వ సారి ప్రపంచ చాంపియన్‌గా...

Published on Wed, 12/31/2025 - 02:12

దిగ్గజ ఆటగాడు మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే) బ్లిట్జ్‌ చాంపియన్‌ షిప్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే ఈ చాంపియన్‌ షిప్‌లో అతను ర్యాపిడ్‌ విభాగంలోనూ విజేతగా నిలిచాడు. ఫైనల్లో కార్ల్‌సన్‌ 2.5–1.5 తేడాతో అబ్దుస్సత్తొరొవ్‌పై విజయం సాధించాడు. తుది పోరు తొలి గేమ్‌లో ఓడిన అనంతరం కోలుకున్న కార్ల్‌సన్‌ రెండో గేమ్‌ను గెలుచుకున్నాడు. మూడో గేమ్‌ ‘డ్రా’గా ముగియగా...నాలుగో గేమ్‌లో నల్లపావులతో ఆడి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 

అసాధారణ కెరీర్‌లో కార్ల్‌సన్‌ అన్ని ఫార్మాట్‌లు కలిపి 20వ సారి ప్రపంచ చాంపియన్‌గా నిలవడం విశేషం. 2025లో మొత్తంగా కార్ల్‌సన్‌ 10 టోర్నీల్లో విజేతగా నిలిచాడు. మహిళల విభాగంలో బిబిసార అసౌబయెవా (కజకిస్తాన్‌) బ్లిట్జ్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో ఆమె 2.5–1.5 తేడాతో అనా ముజిచుక్‌ (ఉక్రెయిన్‌)ను ఓడించింది. 21 ఏళ్ల బిబిసార వరల్డ్‌ బ్లిట్జ్‌లో విజేతగా నిలవడం ఇది మూడో సారి కావడం విశేషం. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)