Breaking News

రాణించిన చండీమల్‌.. కేవలం ఒక్క సిక్స్‌ మాత్రమే కొట్టి..!

Published on Fri, 08/04/2023 - 18:38

లంక ప్రీమియర్‌ లీగ్‌ 2023 ఎడిషన్‌లో బి లవ్‌ క్యాండీ తొలి విజయం సాధించింది. దంబుల్లా ఔరాతో ఇవాళ (ఆగస్ట్‌ 4) జరిగిన మ్యాచ్‌లో క్యాండీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. దినేశ్‌ చండీమల్‌ (48; 7 ఫోర్లు) రాణించగా.. ఆఖర్లో ఏంజెలో మాథ్యూస్‌ (28 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌) వేగంగా ఆడి క్యాండీని విజయతీరాలకు చేర్చాడు. మాథ్యూస్‌కు ఆసిఫ్‌ అలీ (16 నాటౌట్‌; 3 ఫోర్లు) సహకరించాడు. క్యాండీ టీమ్‌ కేవలం ఒక్క సిక్స్‌ మాత్రమే కొట్టి మ్యాచ్‌ గెలవడం విశేషం. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన దంబుల్లా.. ధనంజయ డిసిల్వ (61; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), అవిష్క ఫెర్నాండో (32; 3 ఫోర్లు, సిక్స్‌) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. క్యాండీ బౌలర్లలో ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ (4-0-17-2), ఉడాన (4-0-33-2) రాణించారు. 

అనంతరం 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్యాండీ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. చండీమల్‌, ఏంజెలో మాథ్యూస్‌తో పాటు ఫకర్‌ జమాన్‌ (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. డంబుల్లా బౌలర్లలో ధనంజయ, హేడెన్‌ కెర్‌లకు తలో వికెట్‌ దక్కింది.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు