లివింగ్‌స్టోన్ విధ్వంసకర సెంచరీ.. విండీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్‌

Published on Sun, 11/03/2024 - 13:46

ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో ఇంగ్లండ్‌ సమం చేసింది. 329 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 47.3 ఓవర్లలో కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.

లక్ష్య చేధనలో ఇంగ్లండ్‌ స్టాండింగ్‌ కెప్టెన్‌ లైమ్‌ లివింగ్‌ స్టోన్‌ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. లివింగ్‌ స్టోన్‌ 85 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 124 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో లివింగ్‌ స్టోన్‌తో పాటు సాల్ట్‌(59), బెతల్‌(55), సామ్‌ కుర్రాన్‌(52) హాఫ్‌ సెంచరీలతో మెరిశారు. 

విండీస్‌ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్‌ 3 వికెట్లు పడగొట్టగా, జోషఫ్‌, ఛేజ్‌ తలా వికెట్‌ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. విండీస్‌ కెప్టెన్‌ హోప్‌(117) విధ్వంసకర సెంచరీతో మెరిశాడు. 

అతడితో పాటు కార్టీ(71), రుథర్‌ఫర్డ్‌(54) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో టర్నర్‌, రషీద్‌ తలా రెండు వికెట్లు పడగొట్టగా, అర్చర్‌, లివింగ్‌ స్టోన్‌ చెరో వికెట్‌ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే నవంబర్‌ 6న బార్బోడస్‌ వేదికగా జరగనుంది.
 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)