Breaking News

20 ఏళ్ల తర్వాత ఆల్‌ స్టార్‌ ఎన్‌బీఏ మ్యాచ్‌కు దూరమైన లెబ్రాన్‌ జేమ్స్‌

Published on Tue, 02/18/2025 - 08:49

శాన్‌ఫ్రాన్సిస్కో: విఖ్యాత నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీఏ) లీగ్‌ ఆల్‌ స్టార్‌ మ్యాచ్‌కు అమెరికా దిగ్గజం లెబ్రాన్‌ జేమ్స్‌ తొలిసారి దూరమయ్యాడు. 20 ఏళ్ల తర్వాత లెబ్రాన్‌ జేమ్స్‌ లేకుండా ఆల్‌ స్టార్‌ మ్యాచ్‌ జరగడం గమనార్హం. 2005 నుంచి ప్రతి సీజన్‌లో ఆల్‌ స్టార్‌ మ్యాచ్‌లలో ఆడిన 40 ఏళ్ల లెబ్రాన్‌ ఈసారి చీలమండ గాయంతో ఆడలేకపోయాడు. 

రెగ్యులర్‌ సీజన్‌లో లాస్‌ఏంజెలిస్‌ లేకర్స్‌ జట్టుకు ఆడే లెబ్రాన్‌ ఆల్‌ స్టార్‌ మ్యాచ్‌లలో ఈసారి షకిల్లా ఓనీల్‌ జట్టుకు జట్టుకు ప్రాతినిధ్యం వహించాల్సింది. 2005లో తొలిసారి ఆల్‌ స్టార్‌ మ్యాచ్‌లో ఆడిన లెబ్రాన్‌ వరుసగా 20 ఏళ్లపాటు ఈ మేటి మ్యాచ్‌లలో భాగస్వామిగా ఉన్నాడు. 6 అడుగుల 9 అంగుళాల ఎత్తు, 113 కేజీల బరువున్న లెబ్రాన్‌ ఇప్పటి వరకు ఎన్‌బీఏ లీగ్‌లో 1,540 మ్యాచ్‌లు ఆడి అత్యధికంగా 41,641 పాయింట్లు స్కోరు చేశాడు.

 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)