Breaking News

దూసుకుపోతున్న ల‌క్ష్య సేన్‌.. వరుసగా రెండో మ్యాచ్‌లో గెలుపు

Published on Mon, 07/29/2024 - 19:35

ప్యారిస్ ఒలింపిక్స్‌-2024లో భార‌త బ్యాడ్మింటన్ స్టార్ ల‌క్ష్య‌సేన్ దూసుకుపోతున్నాడు. వ‌రుస‌గా రెండో గ్రూపు స్టేజి మ్యాచ్‌లో ల‌క్ష్య‌సేన్ విజ‌యం సాధించాడు. సోమ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో బెల్జియంకు చెందిన జూలియన్ కరాగీని వరుస గేమ్‌లలో ఈ భార‌త స్టార్ షట్ల‌ర్‌ ఓడించాడు. తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న ల‌క్ష్య సేన్ గ్రూప్ ఎల్ మ్యాచ్‌లో 21-19 21-14 తేడాతో క‌రాగీపై గెలుపొందాడు.

తొలి సెట్‌లో ప్ర‌త్య‌ర్ధి నుంచి ల‌క్ష్య సేన్‌కు పోటీ ఎదురైంది. ఆఖ‌రిలో పుంజుకున్న ల‌క్ష్య 21-19తో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అనంత‌రం రెండో సెట్‌ను 21-14 తేడాతో అలోవ‌క‌గా సేన్ కైవ‌సం చేసుకున్నాడు. త‌న త‌ర్వాత మ్యాచ్‌లో జోనాథ‌న్ క్రిస్టీతో సేన్ త‌ల‌ప‌డ‌నున్నాడు. కాగా లక్ష్యసేన్‌ గెలిచిన తొలి మ్యాచ్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. ప్రత్యర్ధి కెవిన్‌ గాయం కారణంగా తప్పుకోవడంతో మ్యాచ్‌ను డిలేట్‌ చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)