Breaking News

ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా లక్ష్య సేన్‌

Published on Mon, 11/24/2025 - 07:39

ఏడాది విరామం తర్వాత భారత నంబర్‌వన్‌ షట్లర్‌ లక్ష్య సేన్‌ తన ఖాతాలో మరో అంతర్జాతీయ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీ ప్రపంచ 14వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో విజేతగా అవతరించాడు.

38 నిమిషాల్లోనే ముగిసిన ఫైనల్లో లక్ష్య సేన్‌ 21–15, 21–11తో ప్రపంచ 26వ ర్యాంకర్‌ యుషి తనాకా (జపాన్‌)పై నెగ్గాడు. గత ఏడాది నవంబర్‌లో సయ్యద్‌ మోడీ ఓపెన్‌ సూపర్‌–300 టోరీ్నలో టైటిల్‌ నెగ్గిన లక్ష్య సేన్‌ ఆ తర్వాత మరో టైటిల్‌ సాధించలేకపోయాడు.

ఈ ఏడాది హాంకాంగ్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరినప్పటికీ రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు.  విజేతగా నిలిచిన లక్ష్య సేన్‌కు 35,625 డాలర్ల (రూ. 31 లక్షల 92 వేలు) ప్రైజ్‌మనీ, 9200 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)