Breaking News

SRH Vs GT: ర‌షీద్ ఖాన్ సూప‌ర్ డెలివ‌రీ.. క్లాసెన్‌కు ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో వైర‌ల్‌

Published on Sun, 03/31/2024 - 18:01

ఐపీఎల్‌-2024లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ మ‌రోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవ‌లం 13 బంతుల్లో ఒక ఫోర్‌, రెండు సిక్స్‌ల‌తో 24 ప‌రుగులు చేశాడు. అయితే త‌న‌కు వ‌చ్చిన ఆరంభాన్ని భారీ ఇన్నింగ్స్‌గామ‌ల‌చ‌డంలో క్లాసెన్ విఫ‌ల‌మ‌య్యాడు. గుజ‌రాత్ స్టార్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ అద్బుత‌మైన బంతితో క్లాసెన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

ఎస్ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ 14 ఓవ‌ర్‌లో మూడో బంతిని ర‌షీద్ ఫ్లాట్‌గా సంధించాడు. బంతి ట‌ర్న్ అవుతుంద‌ని భావించిన క్లాసెన్.. ఫుల్ షాట్ ఆడ‌టానికి ప్ర‌య‌త్నించాడు. కానీ ఫ్లాట్‌గా వ‌చ్చిన బంతి క్లాసెన్ బ్యాట్‌కు మిస్స్ అయ్యి లెగ్ స్టంప్‌ను గిరాటేసింది.

దీంతో గుజ‌రాత్ టైటాన్స్ ఆట‌గాళ్లు ఒక్క‌సారిగా సంబ‌రాల్లో మునిగి తేలిపోయారు. కానీ క్లాసెన్ మాత్రం నిరాశ‌తో త‌న బ్యాట్‌కు పంచ్‌లు ఇస్తూ మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 162 ప‌రుగులు చేసింది. స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ల‌లో అబ్దుల్ స‌మ‌ద్‌(29), అభిషేక్ శ‌ర్మ‌(29) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్ల‌గా నిలిచారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో మొహిత్ శ‌ర్మ 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ఉమేశ్ యాద‌వ్‌, ఒమ‌ర్జాయ్‌, నూర్ అహ్మ‌ద్, ర‌షీద్ ఖాన్ త‌లా వికెట్ సాధించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)