Breaking News

WI vs SA: చ‌రిత్ర సృష్టించిన కేశవ్ మహారాజ్..

Published on Sun, 08/18/2024 - 08:58

దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో సౌతాఫ్రికా త‌ర‌పున అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన స్పిన్న‌ర్‌గా మ‌హారాజ్ రికార్డులెక్కాడు. గ‌య‌నా వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన రెండో టెస్టులో 5 వికెట్లు ప‌డ‌గొట్టిన కేశ‌వ్ ఈ అరుదైన ఫీట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. 

ఇప్పటివ‌ర‌కు 52 టెస్టులు ఆడిన ఈ ప్రోటీస్ స్టార్ స్పిన్న‌ర్.. 171 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు సౌతాఫ్రికా లెజెండ‌రీ స్పిన్న‌ర్ హ్యూ టేఫీల్డ్(170) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో హ్యూ టేఫీల్డ్ ఆల్‌టైమ్ రికార్డును కేశవ్ బ‌ద్ద‌లు కొట్టాడు. 

ఓవ‌రాల్‌గా ఈ ఘ‌న‌త సాధించిన జాబితాలో స‌ఫారీ పేస్ గ‌న్‌(439) అగ్ర‌స్ధానంలో కొన‌సాగుతున్నాడు. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. రెండో టెస్టులో విండీస్‌పై 40 ప‌రుగుల తేడాతో ద‌క్షిణాఫ్రికా విజ‌యం సాధించింది. త‌ద్వారా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 0-1 తేడాతో ప్రోటీస్ జ‌ట్టు కైవ‌సం చేసుకుంది.
స్కోర్లు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 160/10
వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 144/10
దక్షిణాఫ్రికా సెకెండ్‌ ఇన్నింగ్స్‌: 246/10
విండీస్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌: 222/10
ఫలితం: 40 పరుగుల తేడాతో విండీస్‌పై ప్రోటీస్‌ విజయం

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)