Breaking News

Kamindu Mendis: కుడి ఎడమైతే పొరపాటు లేదోయి...

Published on Fri, 04/04/2025 - 04:10

శ్రీలంక ఆల్‌రౌండర్‌ కమిందు మెండిస్‌ ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. కుడి చేత్తో ఆఫ్‌ స్పిన్, ఎడమ చేత్తో లెఫ్టార్మ్‌ స్పిన్‌ బౌలింగ్‌ వేయగల నైపుణ్యం అతని సొంతం. దీనిని అతను తన తొలి ఓవర్లోనే చూపించాడు. ఈ ఓవర్లో కుడి చేతి వాటం బ్యాటర్‌ రఘువంశీకి లెఫ్టార్మ్‌ స్పిన్‌తో 3 బంతులు వేసిన మెండిస్‌... ఎడంచేతి వాటం బ్యాటర్లు వెంకటేశ్‌ అయ్యర్, రింకూ సింగ్‌లకు ఆఫ్‌స్పిన్‌తో మరో 3 బంతులు వేశాడు. 

ఈ క్రమంలో రఘువంశీ వికెట్‌ కూడా దక్కింది. అయితే అతడిని సమర్థంగా వాడుకోవడంలో రైజర్స్‌ కెప్టెన్ కమిన్స్‌ విఫలమయ్యాడు. ఇన్నింగ్స్‌లో 13వ ఓవర్‌ కమిందు బౌలింగ్‌ చేయగా... ఆ తర్వాత పేసర్ల బౌలింగ్‌లో కేకేఆర్‌ విరుచుకుపడుతున్న సమయంలోనూ కనీసం మరో ఓవర్‌ కూడా వేయించకుండా ఒక ఓవర్‌కే పరిమితం చేశాడు. బ్యాటింగ్‌లో ‘0’ వద్ద రసెల్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన కమిందు... రసెల్‌ ఓవర్లోనే 2 సిక్స్‌లు, ఫోర్‌ బాదాడు.  

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)