Breaking News

పసిడి పోరుకు కాజల్, నీలమ్‌

Published on Wed, 10/28/2026 - 05:48

అస్తానా: కొత్త చరిత్ర లిఖించేందుకు భారత మహిళా రెజ్లర్లు కాజల్‌ ధోచక్‌ (76 కేజీలు), నీలమ్‌ సిరోహి (50 కేజీలు) ఒక్క విజయం దూరంలో నిలిచారు. ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌íÙప్‌ మహిళల ఫ్రీస్టయిల్‌ విభాగంలో కాజల్, నీలమ్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన సెమీఫైనల్స్‌లో 18 ఏళ్ల కాజల్‌ 10–7తో ఐపెరి మెదెత్‌ (కిర్గిస్తాన్‌)పై, నీలమ్‌ 7–3తో జెనిప్‌ బయనోవా (కజకిస్తాన్‌)పై గెలిచారు. నేడు జరిగే ఫైనల్స్‌లో నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్‌ యు ససాకి (జపాన్‌)తో నీలమ్‌; అనస్తాసియా అల్పియెవా (ఉక్రెయిన్‌)తో కాజల్‌ తలపడతారు. 

ఇప్పటి వరకు ప్రపంచ సీనియర్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో భారత మహిళా రెజ్లర్‌ స్వర్ణ పతకం సాధించలేదు. ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో భారత్‌ నుంచి ఇప్పటి వరకు అన్షు మలిక్‌ (2021లో రజతం; 57 కేజీలు) మాత్రమే ఫైనల్‌కు చేరి రజతం దక్కించుకుంది. బబిత కుమారి (2012లో), వినేశ్‌ ఫొగాట్‌ (2019, 2022లో), అంతిమ్‌ పంఘాల్‌ (2025లో), గీతా ఫొగాట్‌ (2012లో), పూజా ధండ (2018లో), అల్కా తోమర్‌ (2006లో), సరితా మోర్‌ (2021లో), మాన్సి అహ్లావత్‌ (2024లో) కాంస్య పతకాలు సాధించారు.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)