జోస్ ఇంగ్లీష్ అరుదైన ఘ‌న‌త‌.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ?

Published on Sat, 09/07/2024 - 13:29

ఎడిన్‌బ‌ర్గ్‌ వేదిక‌గా స్కాట్లాండ్‌తో జ‌రిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ జోష్ ఇంగ్లిస్ విధ్వంస‌క‌ర సెంచ‌రీతో చెల‌రేగాడు. ట్రావిస్ హెడ్ విఫ‌ల‌మైన చోట స్కాటిష్ బౌలర్ల‌ను ఇంగ్లిష్ ఊచ‌కోత కోశాడు. 

ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన ఇంగ్లిష్‌.. సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించాడు. ఈ క్ర‌మంలో కేవ‌లం 43 బంతుల్లో త‌న సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. ఇంగ్లిష్‌కు ఇది రెండో టీ20 సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం. ఓవ‌రాల్‌గా ఈ మ్యాచ్‌లో 49 బంతులు ఎదుర్కొన్న జోష్ 7 ఫోర్లు, 7 సిక్స్‌ల‌తో 103 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు.

జోష్‌ది బాస్‌..
ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెల‌రేగిన ఇంగ్లిష్‌.. త‌న సొంత రికార్డునే బ్రేక్ చేశాడు. టీ20ల్లో ఆస్ట్రేలియా త‌ర‌పున ఫాస్టెస్ట్ సెంచ‌రీ చేసిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లిష్‌, మాక్స్‌వెల్‌, ఆరోన్‌ ఫించ్‌ పేరిట సంయుక్తంగా ఉండేది.

వీరి ముగ్గురూ 47 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నారు. అయితే తాజా మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లోనే సెంచరీ చేసిన ఇంగ్లిష్‌.. హెడ్‌, మాక్సీని అధిగిమించి ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. స్కాట్లాండ్‌పై 70 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే సిరీస్‌ను 2-0తో కంగరూలు కైవసం చేసుకున్నారు.
 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)