Breaking News

ఫ్యాన్స్‌కు షాక్‌.. రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన WWE స్టార్‌ జాన్‌ సినా

Published on Sun, 07/07/2024 - 14:02

స్టార్ రెజ్ల‌ర్‌, WWE వరల్డ్ లెజెండ్ జాన్ సినా త‌న కెరీర్‌కు విడ్కోలు ప‌లికేందుకు సిద్ద‌మ‌య్యాడు. 2025లో జరిగే రెసల్ మేనియా అనంత‌రం త‌న కెరీరీను ముగించనున్న‌ట్లు జాన్ సినా ప్ర‌క‌టించాడు. కెనడాలో జరుగుతున్న డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) మనీ ఈవెంట్‌కు హాజరైన సినా.. అంద‌ర‌ని షాక్‌కు గురిచేశాలా త‌న రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని వెల్ల‌డించాడు.

"ఈ రోజు  నా  డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ(WWE) రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటిస్తున్నాను. వ‌చ్చే ఏడాది రెసల్ మేనియా అనంత‌రం నా కెరీర్‌కు విడ్కోలు ప‌ల‌క‌నున్నాను. మీ అభిమానానికి ధ‌న్య‌వాదాలు" అని జాన్ సినా పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

2001లో రెజ్లింగ్‌లోకి అరంగేట్రం చేసిన జాన్‌ సినా..  ఈ రెండు దశాబ్దాల కాలంలో కోట్ల మంది అభిమానుల‌ను త‌న సొంం చేసుకున్నాడు.  ఇప్పటివరకు 16 సార్లు డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ ఛాంపియ‌న్‌గా  జాన్ సినా నిలిచాడు.  జాన్‌ సినా కొన్ని హాలీవుడ్‌ సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. టీవీ షోల్లోనూ సందడి చేశారు.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)