Breaking News

అల్‌కరాజ్‌ X సినెర్‌

Published on Wed, 10/02/2024 - 04:36

బీజింగ్‌: ఈ సీజన్‌లో ఏడో టైటిల్‌ సాధించేందుకు ప్రపంచ నంబర్‌వన్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ)... నాలుగో టైటిల్‌ను దక్కించుకునేందుకు ప్రపంచ మూడో ర్యాంకర్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) విజయం దూరంలో నిలిచారు. చైనా ఓపెన్‌ ఏటీపీ –500 టెన్నిస్‌ టోరీ్నలో వీరిద్దరు ఫైనల్లోకి దూసుకెళ్లారు. 

మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌లో సినెర్‌ 6–3, 7–6 (7/3)తో యుంచాకెటె బు (చైనా)పై, అల్‌కరాజ్‌ 7–5, 6–3తో మెద్వెదెవ్‌ (రష్యా)పై నెగ్గారు. ఈ ఏడాది సినెర్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 59 మ్యాచ్‌ల్లో గెలిచి, కేవలం 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. ఆ్రస్టేలియన్‌ ఓపెన్, యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సాధించడంతోపాటు మరో నాలుగు టోరీ్నల్లో విజేతగా నిలిచాడు. 

అల్‌కరాజ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్, వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సొంతం చేసుకోవడంతోపాటు ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీలో చాంపియన్‌గా నిలిచాడు. సినెర్, అల్‌కరాజ్‌ ముఖాముఖిగా ఇప్పటి వరకు 9 సార్లు తలపడ్డారు. 4 సార్లు సినెర్, 5 సార్లు అల్‌కరాజ్‌ గెలిచారు.  

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)